Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నెమలి పింఛాన్ని చూస్తే రాహుగ్రహ దోషాలు పోతాయా?

శుక్రవారం, 19 మే 2017 (21:47 IST)

Widgets Magazine
lord krishna

పడకగదిలో అద్భుతమైన చిత్రాలను ఉంచడం ద్వారా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయని వాస్తు నిపుణులు చెప్పే మాట. ముఖ్యంగా.. రకరకాలైన పక్షులు జంటలుగా ఉంటే దృశ్యాలు పడకగదిలో ఉంచితే భార్యభర్తల మధ్య అనురాగం పెంపొందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. 
 
అయితే బెడ్‌రూమ్‌లో నెమలి ఫించాన్ని కంటికి కనిపించేటట్టుగా పెట్టి తెల్లవారు జామున లేవగానే దానిని చూడటం వల్ల రాహుగ్రహ దోషాల నుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నెమలి పింఛంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభఫలితాలుంటాయని వారు చెబుతున్నారు. 
 
అలాగే.. పడకగదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు, చిలకకొయ్యలు, స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

నెలసరి, లైంగిక సమస్యలను దూరం చేసుకోవాలంటే.. మహిళలు ఆ పని చేయాల్సిందే?

భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు. పురాతన కాలం నుంచి మన దేశంలో ఆచారాలున్నాయి. నేటికీ ఆ ...

news

బీరువాపై ఎప్పుడూ దేవుని ఫోటోలు అతికించకూడదు.. ఎందుకో తెలుసా?

ఇంట్లో బీరువా ఏవిధంగా ఉంటే శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ...

news

శని..శని..శని అని పిలువకూడదు... శనీశ్వరుడు అనే పిలవాలి.. ఎందుకు?

శనీశ్వరుడి ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని, ...

news

జీతం రాగానే.. ఏం చేయాలంటే..? శుక్రవారం పూట ఉప్పు కొనాలట..

మీకు నెల జీతం అందగానే వెంట వెంటనే ఖర్చు పెట్టేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. జీతం చేతికి ...

Widgets Magazine