Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కష్టాలు ఎదురయ్యాయని కర్తవ్యాన్ని విడిచిపెట్టకు(సాయి సూక్తులు)

గురువారం, 3 ఆగస్టు 2017 (18:34 IST)

Widgets Magazine
saibaba

1. నిద్రపోవు సమయమున సాయిని తలుచుకొని, ఆరోజు చేసిన తప్పులకు పశ్చాత్తాపము పొందుము. తిరిగి ఆ తప్పులు చేయకుండునట్లు సాయిని ప్రార్థించుము.
2. తృప్తి, శాంతి, సహనం, ఓర్పు, నేర్పు, నీతి, నిజాయితీ మొదలైన సద్గుణాలతో ఉండువారు శ్రీ శిరిడి సాయి కృపకు పాత్రులు అగుదురు.
3. కష్టాలు ఎదురయ్యాయని కర్తవ్యాన్ని విడిచిపెట్టకు.
4. జీవితం నీటి బుడగ, కావున ఉన్నత లక్ష్యాన్ని దీక్షతో సాధించు.
5. పనులు అనుకూలంగా జరిగినప్పుడు మన గొప్పతనం అనుకోవడం, వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇతరులను నిందించడం, దైవాన్ని దూషించడం మంచిది కాదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

వరలక్ష్మీ వ్రతం ఎలా ఆచరించాలి..?

సౌభాగ్యం, సిరిసంపదలు ప్రసాదించే వ్రతమేదైనా వుందా..? అంటూ పార్వతీదేవి ముక్కంటిని కోరింది. ...

news

గురువారం రోజు నిమ్మకాయ, లవంగాలతో ఇలా చేస్తే...?!

గురువారం రోజున నాలుగు నిమ్మకాయలు, లవంగాలతో కాని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని ...

news

భ్రాంతిని తొలగించేదే సాధన... స్వామి వివేకానంద

కారణమే కార్యమవుతుంది. కారణం వేరు దాని ఫలితంగా జరిగే కార్యం వేరు కాదు. క్రియగా పరిణమించిన ...

news

రాముని ఆజ్ఞ.. కలియుగ అంతం వరకు ఆంజనేయుడు చిరాయువై వుంటాడట..

రామావతారం పరిసమాప్తి కాబోతోంది. కుశలవులకు పట్టాభిషేకం చేసిన మరునాడు రాముడు దివ్యలోకానికి ...

Widgets Magazine