7న తిరుమల ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

ఆదివారం, 6 ఆగస్టు 2017 (12:16 IST)

Lord Venkateswara

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. దీనికి కారణం ఎంటో తెలుసా? చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు మూసి వేస్తామని... తిరిగి 8వ తేదీ తెల్లవారుజామున తెరుస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు.  
 
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ చంద్రగ్రహణం సందర్భంగా కేవలం ఆలయం మాత్రమే కాకుండా, లడ్డు ప్రసాద కేంద్రాలను, అన్న ప్రసాద సముదాయాన్నికూడా మూసివేస్తున్నామని తెలిపారు. 
 
ఈ సమయంలో క్యూ కాంప్లెక్స్‌లలోకి కూడా భక్తులను వదలమని చెప్పారు. నడకదారి భక్తులకు కేవలం 6 వేల టోకెన్లను మాత్రమే మంజూరు చేస్తామని తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, భక్తులు తమ పర్యటనను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. దీనిపై మరింత చదవండి :  
Close Lunar Eclipse Ttd Temple Jeo Srinivasa Raju

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

కాలజ్ఞానం ప్రకారం శ్రీవారి ఆలయం వందేళ్లు వెనక్కి.. ఎవరన్నారు?

దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా ...

news

చచ్చేవాడి చెవిలో 'నారాయణ... నారాయణ' అని ఇంకా ఎందుకు?

మనవాళ్లు చాదస్తులు, గుడ్డినమ్మకం కలవారు అనుకున్నంత కాలం వారి అలవాట్లు, ఆచారాలు, వెర్రిగా ...

news

అద్భుతం.. అలివేలు మంగమ్మ వరలక్ష్మి వ్రతం(వీడియో)

తిరుమల వెంకన్న పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి మహోత్సవం ...

news

శనికి ''శనీశ్వరుడు'' అనే పేరు ఎలా వచ్చింది.. శనివారం ఇలా చేస్తే?

కృతయుగంలో కైలాసానికి పరమేశ్వరుడి దర్శనార్థం వచ్చిన నారదుడు నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ ...