శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. చెవాకులు
Written By JSK
Last Modified: శనివారం, 22 అక్టోబరు 2016 (13:06 IST)

WhatsAppలో సరదా సందేశం... డిలీట్ య‌మ‌... చిత్ర‌గుప్త హార్డ్ డిస్క్... కంప్యూట‌ర్ దేవుళ్ళు

విజ‌య‌వాడ‌: ఇది ఆధునిక యుగం. కంప్యూట‌ర్ కాలం... మ‌న హిందూ దేవుళ్ళ‌ను కూడా ఈ ఆధునిక సాంకేతిక పరిభాషతో అనుసంధానిస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది.

విజ‌య‌వాడ‌: ఇది ఆధునిక యుగం. కంప్యూట‌ర్ కాలం... మ‌న హిందూ దేవుళ్ళ‌ను కూడా ఈ ఆధునిక సాంకేతిక పరిభాషతో అనుసంధానిస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది.
 
బ్రహ్మ: “System installer”
విష్ణు: “System operator”
శివ: “System programmer”
నారద: “Data Transmitter”
యమ: “Delete”
రంభ‌, ఊర్వ‌శి మేన‌క‌, అప్స‌ర‌స‌లు: “Virus”
గణపతి: “Anti virus”
హనుమాన్: “E-Mail”
చిత్రగుప్త: “Hard Disc”
సరస్వతి: “Google"
పార్వతి: “Mother Board”
లక్ష్మి : “ATM”