1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
  4. Today Farmgate Rates

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు

Today Market
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో బుధవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.300 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.40గా ఉంది. 
 
అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.277, విశాఖపట్నంలో రూ.322, విజయవాడ రూ.307, చిత్తూరులో రూ.323, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.307 రూపాయలుగా ఉంది. 
 
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.330 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.285 రూపాయలుగా పలుకుతోంది.
About Writer
Selvi