శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (11:57 IST)

విద్యా యోగం భేషుగా ఉంది

జ్యోతిష్కుడు ఒకని చేతిని పరీక్షిస్తూ: నీ చేతిరేఖలు నీకు విద్యాయోగం ఉందని చెబుతోంది.
 
వ్యక్తి : కొన్ని సంవత్సరాల నుండి చదువుతున్నా కాని ఎప్పుడూ ప్యాసవుతానో చెప్పు!
 
జ్యోతిష్కుడు : అది ఇందులో లేదు.