పేషెంట్లను తీసుకొస్తే కమిషన్..!
రోగి : "డాక్టర్! మీ దగ్గరికి పేషెంట్లను తీసుకొస్తే ఏమైనా కమిషన్ ఇస్తారా?"
డాక్టర్ : "అలాగే ఇస్తాను. పేషెంట్ ఏడి?"
రోగి : "పే షెంట్‌ని నేనే, నాకు వైద్యం చేయండి" అవాక్కయ్యాడు డాక్టర్.
