బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 8 డిశెంబరు 2014 (17:39 IST)

ఫీజు పోయింది వేస్తాడా...?!

కాంతమ్మ : 'వదినగారూ..! కాస్త అన్నయ్యగారిని పిలుస్తారా? ఫీజులుపోయాయి వేస్తారేమో కనుక్కుంటా?'
 
శాంతమ్మ:  'అయ్యో! నా కర్మ కాలిపోను. నాకంత అదృష్టం కూడానా? ఆయనకు వంట చేయడం, అంట్లు తోమడం నేర్పించేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. ఇంకా ఇది ఎక్కడ నేర్పి చచ్చేది?' (బాధగా అంది శాంతమ్మ)