గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (19:00 IST)

కొత్త పెళ్లి- భార్య పుట్టినరోజు...!

కొత్తగా పెళ్ళయిన మిత్రుడితో రవిబాబు ఇలా అన్నాడు..
 
ఓరేయ్.. ఏది మర్చిపోయినా మీ ఆవిడ పుట్టిన రోజును మాత్రం మర్చిపోకు..
 
అంత కచ్చితంగా గుర్తుపెట్టుకోవడం ఎలారా..?
 
ఏమీ లేదు.. ఒక్కసారి మర్చిపో చాలు.. ఆపైన జీవితాంతం గుర్తుండిపోతుంది..!