చెంపకాయ... రూ. పాతికే ఫీజు
రాము: ఆస్పత్రిలో పన్ను పీకడానికి వంద రూపాయలట, నేను చీప్‌గా పన్ను పీకమన్నాను.
సోము : ఎలా పీకాడేంటీ?
రాము : నర్స్ చేత చెంపమీద ఒక్కటి కొట్టించి పాతిక రూపాయలు తీసుకున్నాడు.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
