1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour Jokes

వెయ్యి అబద్ధాలు పెళ్లికి లింకుంటే.. ఏరో ప్లేనులో కండెక్టర్‌కి లింకున్నట్టేనా..!

''వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్ళి చేయమన్నారు. కానీ పెళ్ళిళ్ళ పేరయ్య ఇంత ఛండాలమైన అబద్ధం చెప్తాడనుకోలేదు..!" అన్నాడు సుందర్ "ఇంతకీ ఏం అబద్ధం చెప్పాడేంటి..?" అడిగాడు రాజు "అబ్బాయి ఏరోప్లేనులో కండెక్టర

Humour Jokes
''వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్ళి చేయమన్నారు. కానీ పెళ్ళిళ్ళ పేరయ్య ఇంత ఛండాలమైన అబద్ధం చెప్తాడనుకోలేదు..!" అన్నాడు సుందర్ 
 
"ఇంతకీ  ఏం అబద్ధం చెప్పాడేంటి..?" అడిగాడు రాజు 
 
"అబ్బాయి ఏరోప్లేనులో కండెక్టర్‌గా పనిచేస్తున్నాడని చెప్పాడు..!" బదులిచ్చాడు సుందర్.
తర్వాతి కథనం
చెన్నై నగరంలో 'కబాలి' రికార్డు.. 10 రోజుల్లో రూ.10 కోట్లు వసూలు!