1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour jokes

మెడలోని మంగళసూత్రం ఎక్కడ?

"నీ మెడలోని మంగళసూత్రం ఏది?'' భార్యను గాబరాగా అడిగాడు సుందరం "మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని దానిని ఫ్రిజ్‌లో పెట్టానండి..!" అసలు విషయం చెప్పింది సుజాత.

Humour
"నీ మెడలోని మంగళసూత్రం ఏది?'' భార్యను గాబరాగా అడిగాడు సుందరం
 
"మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని దానిని ఫ్రిజ్‌లో పెట్టానండి..!" అసలు విషయం చెప్పింది సుజాత.
తర్వాతి కథనం
హార్సిలీ హిల్స్‌లో పడిపోయిన ఉష్ణోగ్రత - క్యూ కడుతున్న పర్యాటకులు