1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour Jokes

నా భార్య కాబోయే భర్త గురించి?

"నా భార్య ఎప్పుడు తన మొదటి భర్త గురించే చెప్తుంది రా..!" బాధగా అన్నాడు సంజయ్ "నీ భార్యే పర్లేదు రా.. నా భార్య అయితే ఎప్పుడూ తనకు కాబోయే భర్త గురించే చెప్తుందిరా..!" విషాదంగా చెప్పాడు సుందర్

Humour Jokes
"నా భార్య ఎప్పుడు తన మొదటి భర్త గురించే చెప్తుంది రా..!" బాధగా అన్నాడు సంజయ్ 
 
"నీ భార్యే పర్లేదు రా.. నా భార్య అయితే ఎప్పుడూ తనకు కాబోయే భర్త గురించే చెప్తుందిరా..!" విషాదంగా చెప్పాడు సుందర్ 
తర్వాతి కథనం
నా భర్త నిద్రలో పరుగులు తీస్తున్నాడు..