1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour jokes

భార్యకు పెళ్లి.. రిజిస్టర్ ఆఫీసులో మొదటి భర్త ఏం చేశాడంటే..?

"మనం రిజిస్టర్ వివాహం చేసుకున్నాం కదా.. రిజిస్టర్ ఆఫీసులో నీ తరపున సాక్షి కోసం సంతకం చేసిన ఆ మనిషి ఎవరు డియర్?" అడిగాడు రమేష్ "అతను నా మొదటి భర్తలే డియర్..!" అంటూ టక్కున నాలుక కరుచుకుంది రోజ.

Humour
"మనం రిజిస్టర్ వివాహం చేసుకున్నాం కదా.. రిజిస్టర్ ఆఫీసులో నీ తరపున సాక్షి కోసం సంతకం చేసిన ఆ మనిషి ఎవరు డియర్?" అడిగాడు రమేష్ 
 
"అతను నా మొదటి భర్తలే డియర్..!" అంటూ టక్కున నాలుక కరుచుకుంది రోజ. 
తర్వాతి కథనం
సన్నీ లియోన్‌లో కాదు... కరిష్మా బ్రాలో ఏముందని...? పిచ్చి పీక్స్...