1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour Jokes

సింహం బోనులోకి ధైర్యంగా వెళ్ళే భర్త..

"జూలో పనిచేసే సుందరం భార్య పక్కింటావిడతో ఇలా అంది" "మా వారు సింహం బోనులోకి చాలా ధైర్యంగా వెళ్ళిరాగలరు..!" "వామ్మో.. ఆయనకు సింహం అంటే భయం లేదా..?" "ఎందుకుండదు.. ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు

Humour
"జూలో పనిచేసే సుందరం భార్య పక్కింటావిడతో ఇలా అంది" 
 
"మా వారు సింహం బోనులోకి చాలా ధైర్యంగా వెళ్ళిరాగలరు..!" 
 
"వామ్మో.. ఆయనకు సింహం అంటే భయం లేదా..?"
 
"ఎందుకుండదు.. ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు..!"
తర్వాతి కథనం
ప్రపంచంలో అత్యంత అందమైన హీరోయిన్ల జాబితాలో రెండోస్థానం... ప్రియాంకా చోప్రా(ఫోటోలు)