శుక్రవారం, 18 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 13 ఆగస్టు 2024 (20:37 IST)
సంబంధిత వార్తలు
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
టీవీకి టీచర్‌కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి!!
అక్టోబర్ నెల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఆన్లైన్లో విడుదల
ఉజ్జయినీ మహంకాళి ఆలయం- మాతంగి స్వర్ణలత భవిష్యవాణి.. లేదంటే సోమరిపోతులు?
సంసారం.. సాగరం.. సన్యాసి.. సన్నాసి
"
సంసార సాగరాన్ని ఈదడం నా వల్ల కావట్లేదు. ఇబ్బందులు తప్పట్లేదు. పరిష్కారం చెప్పండి స్వామీజీ!" అంటూ అడిగాడు భక్తుడు.
"అందుకు పరిష్కారం తెలిస్తే నేనెందుకు సన్యాసి అవుతాను రా సన్నాసి.. !" అన్నాడు స్వామీజీ
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
డీఎస్సీ నోటిఫికేషన్- 42 ఏళ్ల నుంచి 44కి వయోపరిమితి పెంపు
మెగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC) నియామక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుదారుల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 42 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచారు. ఈ సడలింపు ప్రస్తుత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్తర్వులను విడుదల చేసింది.
పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)
హైటెక్ ప్రపంచంలో మన సంస్కృతీ సంప్రదాయాలు మంటగలసిపోతున్నాయి. ముఖ్యంగా, నేటి యువతీ యువకులు విచ్చలివిడిగా ప్రవర్తిస్తున్నారు. వారిలో ఏమాత్రం సిగ్గు అన్నది కనిపించడం లేదు. ఫలితంగా బహిరంగంగానే వారు ఇతరులు చూడలేని విధంగా అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ వీడియో ఓ యువతి తన భర్తతో అందరి మందు ఏమాత్రం సంకోచం, బిడియం లేకుండా ఎలా అధర చుంభనం చేసిందో చూడండి.
నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...
పిల్లల చదువులు సంగతి ఏమోగానీ పెద్దల జీతాలు, జీవితాలు బండలవుతున్నాయి. రేయనక పగలనక శ్రమించి కష్టపడి సంపాదించిన డబ్బునంతా పిల్లల చదువు రూపంలో కొన్ని ప్రైవేటు స్కూళ్లు గద్దల్లా ఎగరేసుకుపోతున్నాయి. హైదరాబాదులోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీలో పిల్లవాడిని చేర్పించేందుకు వెళితే... మొత్తం కలిపి రూ. 2,51,000 వసూలు చేసారట. పైగా తాము చెప్పే విద్యా విధానం అత్యున్నత స్థాయిలో వుంటుందనీ, ఐఐటీ, ఐఏఎస్ వంటివి తమ స్కూల్లో చదివిన వారికి నల్లేరు మీద నడకలా వుంటుందని సెలవిస్తున్నారట.
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి కొనసాగుతుండగా, వేసవిలో అడపాదడపా కురుస్తున్న వర్షాలు ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మరోసారి ఆహ్లాదకరమైన వార్తను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలు-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ- రేపు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్
హైటెక్ వ్యభిచార రాకెట్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. గురువారం నర్సంపేటలోని ఒక ఇంటిపై నగర టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసి, నలుగురిని అరెస్టు చేసి, ఇద్దరు మహిళలను రక్షించింది. వీరిలో కొయ్యల రమేష్ (35), కొయ్యల నితిన్ (19), కేసనపల్లి విక్రమ్ (36), ఆరోపించిన నిర్వాహకురాలు గిన్నారపు ఉమ (30) ఉన్నారు. ఉమా ఇతర ప్రాంతాల మహిళలను ఉద్యోగాల హామీలతో ఆకర్షించి, బలవంతంగా లైంగిక పనిలోకి దింపిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అధికారులు ఐదు మొబైల్ ఫోన్లు, రూ.2,750 నగదు, 1,000 కండోమ్ ప్యాకెట్లు, ఒక మోటార్ సైకిల్ మరియు 29 హెచ్ఐవీ నిర్ధారణ కిట్లను స్వాధీనం చేసుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మెదడు పనితీరును పెంచే ఫుడ్
బ్రెయిన్ పవర్. మెదడు పనితీరును పెంచుకునేందుకు ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు తీసుకుంటుంటే చాలు. అవేమిటో తెలుసుకుందాము. ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు బ్లూబెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కె ఉంటాయి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ మెదడుకు మంచివి. గుమ్మడికాయ గింజల్లో ఇనుము, జింక్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. డార్క్ చాక్లెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!
ఈ రోజుల్లో, ఆరోగ్య సమాచారం కోసం ఆన్లైన్లో శోధించడం సర్వసాధారణం. ముఖ్యంగా, తల తిరుగు తున్నట్లు అనిపించినప్పుడు లేదా "చక్కర్" అనిపించినప్పుడు, ప్రజలు ఇంటర్నెట్లో వెంటనే సమా ధానాల కోసం వెతుకుతారు. ప్రజలు చేసే క్విక్ సెర్చ్ లెక్కలేనన్ని కథనాలు, వీడియోలను అందిస్తుంది, కానీ ప్రజలు తరచుగా వెర్టిగో లక్షణాలను డిజ్జినెస్ లేదా తలతిరగడం అని గందరగోళపడుతుంటారు. భారతదేశంలో దాదాపు 70 మిలియన్ల మందికి వెర్టిగో సంబంధిత లక్షణాలు ఉన్నాయి. స్వల్పకాలిక తలతిరుగుడులా కాకుండా, వెర్టిగో నిరంతరంగా ఉంటుంది, మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది
పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?
పెద్దఉల్లిపాయలో శరీరానికి మేలు చేసే పోషకాలు వున్నాయి. ఉల్లిపాయ రసం స్వతహాగా ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉల్లిపాయలు పేగు ఆరోగ్యానికి మంచివి ఎందుకంటే వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అధిక సల్ఫర్ కంటెంట్ కారణంగా క్యాన్సర్‌ను నివారిస్తుంది ఉల్లిపాయ శరీరం నుండి అనవసరమైన వ్యర్థాలను తొలగిస్తుంది. యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే ఫలితం వుంటుంది. ఉల్లిపాయలను మగవారు తింటుంటే అది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది.
నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి
నిద్రలేమి. కొందరు ఎంతకీ నిద్రపట్టదు. అలాంటివారు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తింటుంటే అవి మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. పాలకూరలో అధిక స్థాయిలో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం పుష్కలంగా ఉండే బాదం మీకు నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం కూడా మంచిది. డార్క్ చాక్లెట్ కూడా మీకు మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు అవకాడోను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!
బెల్లం, తేనె ఈ రెండూ శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిల్లో ఆరోగ్యానికి పెంపొందించే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, నిపుణులు అంటుంటారు. ఆయుర్వేదంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యల పరిష్కారానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా బెల్లం, తేనెతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. కొందరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఈ రెండు పదార్థాలను ఉయోగిస్తారు. మరి, బెల్లం, తేనె ఈ రెండింటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది. వీటిలో బెస్ట్ అనే విషయం గురించే ఇపుడు మనం తెలుసుకుందాం.