బుధవారం, 16 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (15:17 IST)
సంబంధిత వార్తలు
భార్య ఉద్యోగం కోసం రూ.15 లక్షలు ఖర్చు చేసిన భర్త.. జాబ్ రాగానే హ్యాండిచ్చిన భార్య... ఆ తర్వాత...
విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన భార్య... వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త!
ఉన్మాదిలా మారాడు... 70 సార్లు కత్తితో పొడిచాడు... సహకరించిన ఆ ముగ్గురు ఎవరు?
మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన
పరాయి పురుషుడితో భార్య కన్న బిడ్డకూ భర్తే తండ్రి : సుప్రీంకోర్టు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
"ఒరేయ్ శీను భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?" అడిగాడు వంశీ.
"తెలియదే.. ఏంటది?" అడిగాడు శీను
"చెప్తా విను.. చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు. భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు.." చెప్పాడు వంశీ.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!
తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద మహిళా గాయని గంగవ్వ యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత క్రేజ్‌తో తన ఫాలోయింగ్‌ను కూడా పెంచుకున్నారు. తాజాగా ఆమె సరికొత్త లుక్‌లో కనిపించారు. ఆమె తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయింది. వీటిని చూసిన నెటిజన్లు.. గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వృద్ధురాలి మెడకు చీర బిగించి చంపిన బాలుడు.. ఆపై మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం...
కొందరు చిన్నారుల్లో నేరప్రవృత్తి విపరీతంగా పెరిగిపోతోంది. వారు చేసే పనుల వల్ల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. అలాగే, ఆ చిన్నారులు కూడా తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ బాలుడు చేసిన పనికి అతనితోపాటు అతని తల్లిదండ్రులు కూడా చిక్కుల్లో పడ్డారు. ఒక వృద్ధురాలి మెడకు చీర బిగించి హత్య చేసిన బాలుడు... ఆ తర్వాత మృతదేహంపై నృత్యం చేస్తూ పైశాచికానందం పొందాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు.. అన్నీ ఏర్పాట్లు
తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో మే 15 నుండి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు అనే ముఖ్యమైన మతపరమైన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు పుష్కరాలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్, ప్రచార పోస్టర్లను ప్రారంభించారు. ఈ ఇద్దరు మంత్రులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. పన్నెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతిరోజూ 50,000 నుండి 100,000 మంది భక్తులు వస్తారని వారు అంచనా వేశారు.
తమ్ముడు చోరీ చేశాడనీ అవమానభారంతో ఇద్దరు పిల్లలతో బావిలో దూకిన అక్క!!
కర్నాటక రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన భర్త మొబైల్ ఫోనును తమ్ముడు చోరీ చేశాడు. దీనిపై భార్యను భర్త నిలదీశాడు. బావ ఫోనును తమ్ముడు చోరీ చేయడాన్ని జీర్ణించుకోలేని అక్క తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలోని చామరాజ నగర జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
వెంటిలేటరుపై చికిత్స పొందుతున్నా వదలిపెట్టని కామాంధులు...
దేశంలో మహిళలకు భద్రతలేకుండా పోయింది. రాత్రిపూటే కాదు పట్టపగలు కూడా యువతులు ఒంటరిగా నిర్భయంగా తిరగలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. చివరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా వెంటిలేటరుపై చికిత్స పొందుతున్న ఎయిర్‌హోస్టెస్‌పై అఘాయిత్యం జరిగింది. ఈ దారుణ ఘటన ఢిల్లీ ఎన్.సి.ఆర్ పరిధిలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి
నిద్రలేమి. కొందరు ఎంతకీ నిద్రపట్టదు. అలాంటివారు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తింటుంటే అవి మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. పాలకూరలో అధిక స్థాయిలో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం పుష్కలంగా ఉండే బాదం మీకు నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం కూడా మంచిది. డార్క్ చాక్లెట్ కూడా మీకు మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు అవకాడోను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!
బెల్లం, తేనె ఈ రెండూ శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిల్లో ఆరోగ్యానికి పెంపొందించే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, నిపుణులు అంటుంటారు. ఆయుర్వేదంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యల పరిష్కారానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా బెల్లం, తేనెతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. కొందరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఈ రెండు పదార్థాలను ఉయోగిస్తారు. మరి, బెల్లం, తేనె ఈ రెండింటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది. వీటిలో బెస్ట్ అనే విషయం గురించే ఇపుడు మనం తెలుసుకుందాం.
కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?
చాలా మందిలో కిడ్నీలో రాళ్లు చేరుతుంటాయి. ఈ రాళ్ళను తొలగించుకునేందుకు వివిధ రకాలైన వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అస్సలు కిడ్నీలో రాళ్లు ఎలా చేరుతాయన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీనిపై ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మంచిది. చేతులపై నల్ల మచ్చలను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఈ పండు తింటుంటే రక్తహీనతను అధిగమించవచ్చు. ఇందులోని విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియను బలపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. బార్లీ నీటిని తాగుతుంటే కొవ్వు తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గింజ ధాన్యాల వల్ల శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని తగ్గించుకోవచ్చు.