బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Modified: మంగళవారం, 28 అక్టోబరు 2014 (11:51 IST)

కసాయివాడు లాక్కెళ్లేది బలికా... బడికా!

ఓ కసాయివాడు ఒక మేకను బలివ్వటానికి తీసుకువెళ్తున్నాడు. అది గట్టిగా "మే..మే" అని అరుస్తోంది.
 
పిల్లవాడు : అదెందుకు అంత గట్టిగా అరుస్తోంది?
 
రెండోవాడు : దాన్ని బలివ్వటానికి తీసుకెళ్తున్నారు. కొంచెం సేపట్లో దాని తలనరికేస్తారు అందుకని.
 
పిల్లవాడు : ఓస్! అంతేనా! నేనొక స్కూలుకు తీసుకెళ్తున్నారేమో అనుకొన్నా!