శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (14:06 IST)

అయితే అర్ధ రూపాయి... కాకుంటే పావలా

గుడ్డివాణ్ణి, ఓ అర్ధరూపాయి దానం చేయండి బాబయ్యా!
 
" నువ్వు గుడ్డివాడివేంటి? నీకు ఒక్క కన్ను బాగానే ఉందిగా!
 
" అయితే పావలా ధర్మం చేయండి బాబూ"