గురువారం, 29 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (12:38 IST)
సంబంధిత వార్తలు
మరి నాకేమీ తేలేదా..?
మైల బట్టలను ఇరుముడిలో పెట్టుకుని.. శబరిమలకు వచ్చిన రెహానా..
కాలేజీలకు వెళ్తుతున్నారా.. అయితే ఇలా చేయండి..?
కుంకుడు రసంతో పట్టుచీరను ఉతికితే...?
తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి - పవన్ కళ్యాణ్
మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
భార్య: ఏవండి.. నిన్న రాత్రి నాకు ఓ కల వచ్చింది... అందులో మీరు నాకు పట్టుచీరలు, నగలు కొనిచ్చారండి..
భర్త: నిజమా..? నాకు అదేలా కల వచ్చిందే.. కాకపోతే అందులో మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
యూపీలో భారీ ఎన్కౌంటర్ - లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ ఖతం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్ షూటర్‌గా పేరొందిన నవీన్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఈయన 20కి పైగా కేసుల్లో నిందితుడుగా ఉన్నారు.
అలాంటి వారంతా ఫేక్ ముస్లింలు : మేమంతా శ్రీరాముడి వంశస్థులమే... బీజేపీ నేత జమాల్ సిద్ధిఖీ
భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడుని నమ్మని వారంతా నిజమైన ముస్లింలు కాదని నకిలీ ముస్లింలన్నారు. భారతీయ నాగరికతకు సనాతన ధర్మమే పునాది అని, ముస్లింలందరూ సనాతన గుర్తింపు పంచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లాం ప్రవక్తల్లో రాముడు, కృష్ణుడు ఉండొచ్చని, ఆరాధనా విధానం మార్చుకున్నా... సంస్కృతి సనాతనమేనని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
Asaduddin Owaisi : పాక్‌కు ఉగ్రవాదంతో సంబంధాలు.. FATF గ్రే లిస్టులో తిరిగి చేర్చాలి: అసదుద్ధీన్ ఓవైసీ
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్‌కు ఉగ్రవాదంతో స్పష్టమైన సంబంధాలు ఉన్నాయని, దీనికి తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కఠినమైన అంతర్జాతీయ చర్య తీసుకోవాలని పిలుపునిస్తూ, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా నిరోధించడానికి పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో తిరిగి చేర్చాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.
Jagan: మహానాడుపై జగన్ ఫైర్: అదొక తెలుగు డ్రామా పార్టీ.. సర్కారు చేసిందేమీ లేదు
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ (టిడిపి) వార్షిక మహానాడు సమావేశాన్ని విమర్శించారు, దీనిని ఒక గొప్ప నాటకంగా అభివర్ణించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కేవలం ఫోటోలకు పోజులిచ్చారని, దానిని "తెలుగు డ్రామా పార్టీ" అని పేర్కొంటూ పార్టీని అపహాస్యం చేశారని ఆరోపించారు. "సూపర్ సిక్స్" సంక్షేమ పథకాల భవితవ్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి సంక్షేమ పథకాల సేవలను అందించడంలో ఏ టిడిపి నాయకుడైనా నమ్మకంగా క్రెడిట్ పొందగలరా అని సవాలు చేశారు.
ఖతర్నాక్ తెలివితేటలు... అమాయకుడిని చంపి తానే చనిపోయినట్టుగా వివాహిత నాటకం...
ఓ వివాహిత ఖతర్నాక్ తెలివితేటలను ప్రదర్శించింది. దృశ్యం సినిమా స్ఫూర్తితో హత్యకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం అమాయకుడుని చంపేసి, తానే చనిపోయినట్టుగా ప్రణాళిక రచించింది. అయితే, ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో పోలీసులకు చిక్కి, జైలు ఊచలు లెక్కిస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్
పండ్లలో రారాజు మామిడి కాయలు మార్కెట్లలో వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్లో మామిడి కాయలు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది,
రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?
అనేక మంది మహిళలు, యువతులకు రుతుక్రమ సమయంలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కొందరు మహిళలు ఈ నొప్పులు భరించలేకపోతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన వైద్యం చేసుకుంటారు.
చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
LDL లేదా చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?
విక్రమ్ దేశాయ్, 34 ఏళ్ల వయస్సు గల వ్యక్తి, ఒక ప్రముఖ మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ, తన జీవనశైలిలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యతను పాటిస్తాడు. అయితే ఇటీవల జరిగిన ఒక సాధారణ ఆరోగ్య తనిఖీలో, అతని కొలెస్ట్రాల్ స్థాయిలు ఆశించిన స్థాయికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిసి ఆయన షాక్‌కు లోనయ్యాడు. "నేను రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తాను, ఆరోగ్యకరంగా తింటాను. కానీ పరీక్షలు చేయించుకున్నప్పుడే నా కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిసింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడం వల్ల, పరీక్ష చేయించుకోకపోతే నాకు అసలు తెలిసేది కాదు.
ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?
బఠాణీలు అనగానే కాలక్షేపం బఠాణీలు అనీ, టైంపాస్ బఠాణీలు అని అంటుంటాం. కానీ బఠాణీలు తింటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బఠాణీలు జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బఠాణీల్లో విటమిన్ కె శాతం ఎక్కువ. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం. అల్జీమర్స్, ఆర్థ్రైటిస్ తదితర వ్యాధులను అరికట్టేందుకు బఠాణీలు మేలు చేస్తాయి. బఠాణీల్లో ఉండే కౌమెస్ట్రాల్ అనే పాలీఫినాల్ పొట్ట క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందని తేలింది. బఠాణీలలో ప్రోటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా వుండటం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతాయి.