గురువారం, 13 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 26 డిశెంబరు 2018 (12:54 IST)
సంబంధిత వార్తలు
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య అయ్యారు..
ఇప్పుడు నాకు మూడో నెల...?
ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్...?
స్పీడ్ లిమిట్ దాటి వెళుతున్నారు..?
పొత్తిళ్ళ తడి ఆరకముందే ట్రైన్ టాయిలెట్ రంధ్రంలో పసికందును పడేశారు...
జానీ జానీ.. ఎస్ పాప్ప..
జానీ జానీ.. ఎస్ పాప్ప
ప్రైవేట్ జాబ్.. ఎస్ పాప్ప
టు మచ్ టెన్షన్.. ఎస్ పాప్ప
ఫ్యామిలీ లైఫ్.. నో పాప్ప
బీపీ, షుగర్.. హై పాప్ప
ఇయర్లీ బోనస్.. జోక్ పాప్ప
మంత్లీ పే.. లో పాప్ప
పర్సనల్ లైఫ్.. లాస్ పాప్ప
వీక్లీ ఆఫ్.. హా హా హా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలమైన స్థానం పులివెందుల. ఇప్పుడు పులివెందుల మునిసిపాలిటీలో వైఎస్సార్సీపీని ఓడించాలని టీడీపీ ఫిక్స్ అయింది. ఇప్పటికే వివిధ మునిసిపాలిటీలను టీడీపీ సభ్యులు గెలుచుకున్నారు. ఇప్పుడు, జగన్ కంచు కోటను బద్దలు కొట్టాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే స్థానిక టీడీపీ నాయకులు హైకమాండ్‌కు గ్రౌండ్ రిపోర్టులు ఇస్తున్నారు.
యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ రాజకీయ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ తన భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, వారికి మంచి దర్శనం కల్పించారు. ఆ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ విజయ్‌ని కలిశారు. తన టీవీకే పార్టీతో కలిసి పనిచేస్తానని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. అయితే, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పీకే విజయ్‌కు మద్దతు ఇవ్వడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)
మన దేశంలోని అనేక ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. ముఖ్యంగా, గ్రామీణ భారతంలో ఇవి ఇప్పటికీ అనుసరిస్తున్నారు. నిరక్ష్యరాస్యులు మాత్రమే కాదు.. విద్యావంతులు సైతం వీటిని బలంగా నమ్ముతున్నారు. హైటెక్ ప్రపంచంలోనూ ఇలాంటి మూఢ నమ్మకాలు, ఆచారాలను పాటిస్తుండటం కాస్త ఆశ్చర్యగా, వింతగాను ఉంటుంది.
Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఆస్తి వివాదాలు చెలరేగడంతో వైఎస్ కుటుంబం ఇప్పుడు పూర్తిగా సంక్షోభంలో పడింది. ఈ వివాదాల్లో జగన్ తల్లి విజయమ్మ కూడా ఇరుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, సరస్వతి పవర్ కంపెనీ నుంచి షర్మిల, విజయమ్మలకు గతంలో ఇచ్చిన గిఫ్ట్ డీడ్లను తిరిగి తీసుకోవాలన్న జగన్ పిటిషన్‌కు ప్రతిస్పందనగా విజయమ్మ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కౌంటర్ దాఖలు చేశారు.
నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్
తనపై సాక్షి పత్రిక పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నదంటూ కిరణ్ రాయల్ మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్బులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ''ఇదిగో ఇక్కడ చూడండి. మూడు ఫోటోలు వున్నాయి. ఈ మూడు ఫోటోల్లో నేను వున్నాను. కానీ నా పక్కన వేర్వేరు వ్యక్తులు వున్నారు. మొదటి ఫోటోలో నాతోపాటు కృతి సనన్ వుంది. రెండో ఫోటోలో నేను వంటరిగా వున్నాను. మూడో ఫోటోలో నాతో పాటు లక్ష్మీ రెడ్డి వున్నారు. ఈ మూడు ఫోటోల్లో వంటరిగా నేను వున్నది నిజమైనది. మిగిలిన రెండూ మార్పింగ్ చేసిన ఫోటోలు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
దొండ కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెపుతుంది. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దొండ కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దొండ కాయలోని గుణాలు కాలేయంకి మేలు చేస్తాయి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించగలవు. దొండ కాయలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు దరిచేరనీయవు. దొండలోని బి-విటమిన్ నాడీవ్యవస్థకు మేలు చేసి ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి బాగా పనిచేస్తుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది. దొండలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడనీయదు, ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది.
హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు
హైదరాబాద్: వేసవి సమీపిస్తున్న కొద్దీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అంటువ్యాధులు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి, డీహైడ్రేషన్‌ను మరింత ఆందోళనకరంగా మారుస్తాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే వరకు ఇది గుర్తించబడదు. డీహైడ్రేషన్ సాధారణంగా తీవ్రమైన దాహంతో ముడిపడి ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో, ఇది సూక్ష్మంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా నిశ్శబ్ద డీహైడ్రేషన్ రూపంలో ఉండటం చేత తరచుగా ఇది గుర్తించబడదు. దీనికితోడు, ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణశయాంతర సమస్యల వల్ల కలిగే అతిసార నిర్జలీకరణం, ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా వున్నాయి.
బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు
బీట్ రూట్ ప్రత్యేకమైనది. ఎందుకంటే బీట్ రూట్ జ్యూస్ అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని చెపుతారు. ఈ బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటే కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. బీట్ రూట్ జ్యూస్ రక్తపోటు తగ్గేందుకు సాయపడి గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. బీట్రూట్కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. బీట్రూట్లోని నైట్రేట్ ఆక్సైడ్లు రక్తప్రసరణ వేగాన్ని పెంచడంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. సౌందర్యానికి విటమిన్ బి ఎక్కువగా ఉండే బీట్రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?
కామెర్లు. ఇది లివర్ పైన ప్రభావం చూపే వ్యాధిగా చెప్పబడింది. కామెర్ల వ్యాధి వచ్చినవారు ఆహారంలో పత్యం పాటించాల్సి వుంటుంది. అంటే... కొన్ని పదార్థాలు తినవచ్చు. మరికొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితులలో తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్స్, బెర్రీస్ వంటి పండ్లు ఆరగించవచ్చు. క్యారెట్స్, చిలకడదుంపలు, బీట్ రూట్స్ తినవచ్చు. ఉప్మా లేదా పోహ వంటి అల్పాహారాలను భుజించవచ్చు. వెన్న లేకుండా మజ్జిగ, బెర్రీస్ జ్యూస్ తాగవచ్చు. ఇక బాగా వేయించిన పదార్థాల జోలికి వెళ్లకూడదు. వెన్న, నెయ్యి, కొవ్వుతో నిండిన పాల పదార్థాలు తినరాదు.