Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గాఢంగా ముద్దుపెట్టుకున్న రోమియోను చూడలేదా?

గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:39 IST)

Widgets Magazine
kiss

"మిమ్మల్ని గాఢంగా ముద్దుపెట్టుకున్న రోమియో ఎవరో తెలియకుండా ఎవరిపైన కేసు పెట్టమంటారు.. అయినా ముద్దుపెట్టుకునే వ్యక్తి ముఖం కూడా చూడకుండా ఎలా ఉన్నారు.. మీరు?" అడిగాడు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతితో ఎస్పీ 
 
"టక్కున ముద్దుపెట్టడంతో ఏమీ తోచక కళ్లుమూసేసుకున్నా సార్.. షాక్‌లో చూడలేకపోయా..!" తడబడుతూ అసలు విషయం చెప్పింది యువతి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

సినీ నటిని పెళ్లి చేసుకోవడం ఎంత తప్పో తెలుసా?

"సినీ నటిని పెళ్లి చేసుకోవడం తప్పని పెళ్ళయ్యాక తెలిసింది..!" అన్నాడు బాధగా రమేష్ ...

news

ఏమేవ్... నీకేమైనా పిచ్చా...?

భర్త: ఏమేవ్... నీకేమైనా పిచ్చా...? భార్య: ఇప్పుడేం కొంప మునిగిందండీ భర్త: ఆ స్వామి వారి ...

news

మామయ్యా.. ఇలాగైతే మీ అమ్మాయితో కాపురం చేయలేను

"వీధిలో కనబడిన మామయ్యతో అల్లుడు ఇలా అన్నాడు.. "నాకు మీ అమ్మాయి ప్రవర్తన అస్సలు ...

news

కిందటి జన్మ కూడా నాకు గుర్తుకు వస్తోంది...

డాక్టర్: మతిమరుపుకు నేనిచ్చిన మందు వాడాక ఎలా వుంది మీ మతిమరుపు సమస్య వంశీ: కాస్త డోస్ ...

Widgets Magazine