1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes,

love bharathiకి Low batteryకి తేడా వుందా?

బస్టాప్‌లో భారతి, రామారావు నిలబడి ఉన్నారు. రామారావు చాలాసేపటి నుంచి ఆమెను సైట్ కొడుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత భారతి పడేల్ పడేల్ మంటూ రామారావును నాలుగు పీకింది. రామారావు: "అదేంటి అలా కొట్టావు?" భారతి

Jokes
బస్టాప్‌లో భారతి, రామారావు నిలబడి ఉన్నారు. రామారావు చాలాసేపటి నుంచి ఆమెను సైట్ కొడుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత భారతి పడేల్ పడేల్ మంటూ రామారావును నాలుగు పీకింది.
రామారావు: "అదేంటి అలా కొట్టావు?"
భారతి : "మరి నన్ను సైట్ కొట్టిందే కాకుండా నాకు లవ్ భారత్ అని మెసేజ్ పెడతావా?"
రామారావు : "నీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు... నేనెలా మెసేజ్ పెడతాను?"
భారతి: "ఇదిగో చూడు కావాలంటే?"
రామారావు : "భారతిని నాలుగు పీకి.. అది లవ్ భారతి కాదె... Low battery..!" అని చెప్పాడు. 
తర్వాతి కథనం
బాహుబలి 2 గొప్పదే కాదనను.. కానీ వాళ్లకు నాలుగేళ్లు పడితే నేను ఏటా రెండు తీస్తున్నాను కదా.. గొప్పలు పోయిన సల్మాన్