1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes

అప్పటిదాకా నిద్రపోను.. అవి పట్రా...?

"ప్రతిపక్షాలని కూల్చేంతవరకు నిద్రపోనని వాగ్ధానం చేశాను..!" అన్నాడు ఓ మంత్రి "అయితే నన్నేం చేయమంటారు సార్..?! అడిగాడు పీఏ "నిద్రపట్టకుండా ఉండేందుకు వుండేందుకు మందులు పట్రా...!" అన్నాడు మంత్రి.

Jokes
"ప్రతిపక్షాలని కూల్చేంతవరకు నిద్రపోనని వాగ్ధానం చేశాను..!" అన్నాడు ఓ మంత్రి 
 
"అయితే నన్నేం చేయమంటారు సార్..?! అడిగాడు పీఏ 
 
"నిద్రపట్టకుండా ఉండేందుకు వుండేందుకు మందులు పట్రా...!" అన్నాడు మంత్రి.
About Writer
Selvi
తర్వాతి కథనం
పక్కింటి మొగుడు- పెళ్ళానికి పువ్వులు