మనిషి గాడిదయితే..!
Written By: CVR
Updated: Wed, 29 Oct 2014 (14:22 IST)
టీచర్ : గాడిదకు మనిషికి తేడా ఏంటిరా!
పిల్లవాడు : మనిషి గాడిదవ్వగలడేమో కాని గాడిద మనిషవ్వలేదు.
టీచర్ : ఓరి గాడిదా!
పిల్లవాడు : చూశారా సార్! నేను చెప్పింది నిజం.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
