గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 26 డిశెంబరు 2014 (18:28 IST)

నిలబడే పరీక్షలు రాస్తాము..!

ఉపాధ్యాయుడు : మీ పరిస్థితేం బాగోలేదు. ప్యాసయ్యేటట్లు లేరు..! మిమ్మల్ని పరీక్షలకు కూర్చోబెట్టనురా..!
 
విద్యార్థులు : మీరు కూర్చోబెట్టొద్దుసార్..! మేము నించునే వ్రాస్తాము.