శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : బుధవారం, 21 జనవరి 2015 (17:20 IST)

ఇద్దరూ వద్దు... పక్కింటావిడే కావాలి..!

భార్య : మీకు మీ అమ్మ కావాలో, నేనుకావాలో ఇప్పుడే తేల్చుకోండి..!
 
భర్త : నాకు మీరిద్దరు వద్దు - పక్కింటావిడే కావాలి..! 
 
(అవాక్కైంది భార్య)