1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. side home dog bit

పక్కింటి కుక్క కరిచిందా!

side home dog bit
ఇంటికో పెద్దాయన వచ్చారు. ఇంటి ముందున్న కుక్కని చూసి "మీ కుక్క ఏమన్నా కరుస్తుందా?" అడిగాడు. 
 
ఇంటాయన (గొప్పగా): మా కుక్క అస్సలు కరవదండీ!
 
పెద్దాయన (అరుస్తూ): మీ కుక్క కరవదన్నారుగా! మరి కరిచిందేం?
 
ఇంటాయన : నేను రైటే చెప్పాను. ఇది పక్కింటాయన కుక్క