నీ పుట్టిన రోజు ఎప్పడు...?
"నీ పుట్టిన రోజు ఎప్పడు బుజ్జి..? అడిగింది టీచర్
"జూలై 19న టీచర్..! చెప్పాడు బుజ్జి
ఏ సంవత్సరంరా ? అడిగింది టీచర్
ప్రతి సంవత్సరం? టీచర్ ఠక్కున చెప్పాడు బుజ్జి.
Copyright 2026, Webdunia.com