శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (16:28 IST)

అందమైన స్తనాలకు కర్బూజ తీసుకోండి.!

అందమైన, గుండ్రంగా, నిండుగా ఉండే స్తనాల ఆరోగ్యం కోసం ఖర్బూజ, బత్తాయి, నారింజ, నిమ్మ వంటి పండ్లు ఆహారంగా తీసుకోవాలి. ఈ తరహా పండ్లు అన్నింటిలో  సి విటమిన్ అధికంగా ఉంటుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 
 
స్తనాల క్యాన్సర్ రాకుండా కాపాడేది సి విటమిన్ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. సి విటమిన్‌ని ప్రకృతి సహజ ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అందిస్తే అది స్తనాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
 
స్తనాల క్యాన్సర్ రాకుండా కాపాడేది సి విటమిన్, ఖర్భూజ, బత్తాయి, నారింజ వంటి పండ్లరూపం స్తనాల రూపాన్ని పోలిఉండటం కాకతాళీయమా లేక వాటి మధ్య సంబంధాన్ని సూచిస్తున్నాయి.