1. వినోదం
  2. »
  3. హాస్యం
  4. »
  5. జోకులు

అదే రాదు టీచర్

అదే రాదు టీచర్
"నెల రోజులు నుండి దిద్దుతున్నావు A B C Dలు ఇంకా రాలేదా?" గద్దించింది టీచర్.

"ABCDలు ఎప్పుడో వచ్చేసాయండి పోతే E దగ్గరనుండే రావటంలేదు!" అన్నాడు రాము.
About Writer
Harsha Vardhan