1. వినోదం
  2. »
  3. హాస్యం
  4. »
  5. జోకులు
  6. Jokes

Humour| Jokes| Doctor| Patient| Disease| Hungry | ఆకలేయట్లేదు డాక్టర్..!

హాస్యం
FILE
తనకొచ్చిన రోగం గురించి డాక్టరుతో సుమంత్ ఇలా అన్నాడు

సుమంత్ : "డాక్టర్ నాకో జబ్బు వచ్చింది."

డాక్టర్ : "ఏంటది..?"

సుమంత్ : "ఏం లేదు డాక్టర్ అన్నం తిన్న తర్వాత ఆకలేయట్లేదు"
About Writer
SELVI.M