1. వినోదం
  2. »
  3. హాస్యం
  4. »
  5. జోకులు
  6. Jokes

Humour| Jokes| Office| EB| Tahsildar| Current| Book| Read | ఈబీ వాళ్లని ఆఫీస్ చుట్టూ తిప్పావటగా..!

హాస్యం
FILE
తహసిల్దార్ ఆఫీసులో పనిచేసే వినోద్ ఇంట్లో కూర్చుని ఏకాగ్రతతో పుస్తకం చదువుతున్నాడు.

ఆ సమయంలో ఉన్నట్టుండి కరెంట్ పోయింది. చిరాగ్గా ఈబీలో పనిచేసే రామారావుతో ఇలా అన్నాడు

"ఒరేయ్ రామారావు ఏమిట్రా? వేళాపాళా లేకుండా కరెంటు పోయింది. అయినా ఇది వేసంకాలం కూడా కాదే..!"

"సర్టిఫికేట్ కోసం ఈబీ వాళ్లొస్తే.. దసరా మామూళ్ల కోసం, ఆఫీస్ చుట్టూ తిప్పావట కదా అందుకే ఇలా..!" అసలు విషయం చెప్పాడు రామారావు.
About Writer
SELVI.M