1. వినోదం
  2. »
  3. హాస్యం
  4. »
  5. జోకులు
  6. Jokes

Humour| Jokes| Marriage| Divorce| Husband| Wife| Cook | ఇప్పుడేగా పెళ్లైంది.. అప్పుడే విడాకులా..?

హాస్యం
FILE
తల్లి : "నెల క్రితమేగా పెళ్లైంది. అంతలోనే విడాకులు కావాలంటున్నావు దేనికే..?"

కూతురు : "మొన్న రాత్రి ఆయన నా మనసును గాయపరిచే మాట అన్నారు"

తల్లి : "ఏమన్నాడు..?"

తల్లి : "నాకు వంట చేయడం రాదని అన్నాడు...!"
About Writer
SELVI.M