త్రిష చిరునామా..!
ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటన ద్వారా మోడల్‌గా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత చలన చిత్ర సీమలో అడుగు పెట్టిన మిస్ చెన్నై త్రిష.. తొలిరోజుల్లో హీరోయిన్ స్నేహితురాలు వంటి సపోర్టింగ్ పాత్రలను పోషించిన త్రిష అనూహ్యంగా అవకాశాలను అందిపుచ్చుకుని ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సినీపరిశ్రమల్లో టాప్ హీరోయిన్ ఇమేజ్ సొంత చేసుకుంది. తాజాగా ఆమె నటించిన చిత్రాలు సంక్రాంతికి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్నాయి. ఈ ముద్దుగుమ్మ చిరునామా మీ కోసం...
చెన్నైలోని మాక్ సన్నీ సైడ్,
5/1, డా. అలగప్పా చెట్టియార్ రోడ్,
పూనమల్లీ హై రోడ్డు,
చెన్నై - 600084.
చెన్నైలోని మాక్ సన్నీ సైడ్,
5/1, డా. అలగప్పా చెట్టియార్ రోడ్,
పూనమల్లీ హై రోడ్డు,
చెన్నై - 600084.
