1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మళయాళ చిత్రంలో టీకొట్టు యజమానిగా సెక్సీ బాంబ్

ఆ ఊరికి అదే పెద్ద కాలేజీ.. ఆ కాలేజీ ముందు ఓ చిన్న టీ స్టాల్...ఆ టీ స్టాల్‌ను నడుపుతున్న ఓ మహిళను చూస్తే.. అదేంటి ఈమె
ఆ ఊరికి అదే పెద్ద కాలేజీ.. ఆ కాలేజీ ముందు ఓ చిన్న టీ స్టాల్...ఆ టీ స్టాల్‌ను నడుపుతున్న ఓ మహిళను చూస్తే.. అదేంటి ఈమె ఇక్కడ టీ స్టాల్ నడుపుతోంది.. అనిపిస్తుంది. ఎందుకంటే.. ఆ టీ స్టాల్‌ను నడుపుతోంది మలయాళ సెక్స్ బాంబ్ షకీల. షకీలా లాంటి నటి టీ స్టాల్ నడుపుతుంటే ఎవరికైనా బాధగా ఉండటం ఎవరికైనా పాపమనిపిస్తుంది.

ఎందుకంటే.. అటు మాతృభాషతో పాటు.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను, గుర్తించుపును తెచ్చుకుంది. సెక్సీ బాంబ్ కాలేజీ దగ్గర టీ కొట్టు పెడితే ఇక కాలేజీ కుర్రకారు ఆ వైపు వెళ్లకుండా ఉండగలరా, ఆమె చేతి ఛాయ్ రుచి చూడకుండా ఉండగలరా..? కాలేజీ కుర్రాళ్లు మాత్రం గుంపులు గుంపులుగా వచ్చి షకీలా అందించే హాట్ ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

షకీలా ఛాయ్ అంత బాగా చేస్తుందా.. ఆ కుర్రాళ్లు అంతలా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారా.. ఛాయ్ ఎలా ఉందో తెలియదు కానీ షకీలా స్వయంగా ఛాయ్ అందిస్తుంటే ఎవరు మాత్రం ఎంజాయ్ చేయరు. ఆ కుర్రకారు ఛాయ్ ఒక్కటే తాగుతున్నారా లేక షకీలా అందాలను జుర్రుకుంటున్నారా... ఏం చేస్తున్నారో ఏమో కానీ మలయాళ సినిమా 'పళనియప్ప కళ్లూరి' సినిమాలో షకీలా ఈ టీకొట్టు నడుపుతోంది. ఆమె టీ వ్యాపారాన్ని ఈచిత్రంలో చూడాల్సిదే.. మరి.