1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఎక్స్‌పోజింగ్‌కు ''సై''... రెమ్యునరేషన్ ''హై''

ఎక్స్‌పోజింగ్‌ పారితోషికం కమలినీ ముఖర్జీ ఆననంద్
WD PhotoWD
ఎక్స్‌పోజింగ్‌కు ఎంతమాత్రం అంగీకరించని హీరోయిన్‌గా కమలినీ ముఖర్జీ(ఆననంద్ ఫేమ్) పేరు పొందింది.
అలాంటి ఆమె తాజాగా ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో 'పెళ్లయింది కాని' చిత్రంలో క్యారక్టర్ దృష్ట్యా ఎక్స్‌‌పోజింగ్ చేయటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోంది. అయితే అందుకు బదులుగా పారితోషికం పెంచాలనే పద్ధతిలో అడుగుతున్నట్లుగా తెలుస్తుంది.
About Writer
PNR