గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » రెండు కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన 'జాతీయ అవార్డు'
కథనాలు
Feedback Print Bookmark and Share
 
ప్రస్తుతం డి.సురేష్‌బాబు తనయుడు దగ్గుబాటి రాణా, మా అబ్బాయి ప్రకాశ్ కలయిక మరింత బలపడి జాతీయస్థాయిలో గుర్తింపుతో తామెంతో పుత్రోత్సాహంతో ఉన్నామని పేర్కొన్నారు. సినిమాకు అంకితమైన కుటుంబాల్లో తనదొకటని రాఘవేంద్రరావు చెప్పారు. మా కుటుంబానికి సినీరంగానికి 70సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు రుణపడి ఉన్నామన్నారు.

ఇది మూడో అవార్డు: డి.సురేష్ బాబ
తమ కుటుంబానికి జాతీయస్థాయి అవార్డులు దక్కడం ఇది మూడోసారని నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. నాన్నగారు, రామానాయుడు తీసిన బెంగాలీ సినిమా "ఆశూఖ్"కు జాతీయఅవార్డు వచ్చింది. ఆ తర్వాత మా నిర్మాణ సంస్థలో "కలిసుందాం రా" చిత్రానికి, ఇపుడు మా అబ్బాయి రాణాకు నిర్మించిన "బొమ్మలాట"కు దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో బాలనటునిగా నటించిన తనకు జాతీయ అవార్డు వస్తుందని కలలో కూడా ఊహించలేదని బాలనటుడు సాయికుమార్ పేర్కొన్నాడు.