1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

విక్రమ్ కథానాయకుడిగా ''మల్లన్న''

'అపరిచితుడు' హీరో చాలా కాలం గ్యాప్ తీసుకుని హీరోగా చేస్తున్న 'భీమ'. ఈ చిత్రం కాకమునుపే మరో చిత్రంలో విక్రమ్
'అపరిచితుడు' హీరో చాలా కాలం గ్యాప్ తీసుకుని హీరోగా చేస్తున్న 'భీమ'. ఈ చిత్రం కాకమునుపే మరో చిత్రంలో విక్రమ్ నటించనున్నాడు. ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం శిష్యుడు సుశీగణేశన్ విక్రమ్ తాజా చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు.

'కందస్వామి' పేరుతో తమిళంలో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'మల్లన్న' పేరుతో నిర్మించనున్నారు. 'కందస్వామి' చిత్రం షూటింగ్ ఈనెల 17వ తేదీ నుంచి చెన్నైలో ప్రారంభంకాగా.. తెలుగులో అతి త్వరలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ సరసన 'శివాజీ' ఫేం శ్రియ కథానాయికగా నటిస్తుంది.
About Writer
PNR