శ్రీదేవి నాకు రెండో తల్లిలాంటిది: సోనమ్
|
ఇందులో హీరో రణబీర్ కపూర్ కూడా సినీ నేపథ్య కుటుంబం నుంచి వ్యక్తి కావడం గమనార్హం. అయితే ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు అపుడు సోనమ్ విలేకరులతో మాట్లాడుతూ.. తన తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి నటించిన శ్రీదేవి గురించి మాట్లాడుతూ 'శ్రీదేవి దేవత' అని పొగడ్తల వర్షంలో ముంచేంది.
ఆమె నాకు రెండో తల్లిలాంటిదని సోనమ్ వ్యాఖ్యానించడం గమనార్హం. అందమైన ప్రణయ గాధతో 'సావరియా' చిత్రాన్ని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించగా, ఈనెల తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.