తనకు బాలీవుడ్ నటి కరీనా కపూర్ మధ్య సంబంధం ఉన్న మాట నిజమేనని బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ స్పష్టం చేశారు. దీంతో వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. గురువారం రాత్రి ముంబైలో జరిగిన...