షారూఖ్ ఖాన్‌కు సమన్లు
|
దీంతో షారూఖ్ ఖాన్, కంపెనీ జనరల్ మేనేజర్‌లకు ఛీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ దీపేష్ తివారి శనివారం సమన్లు జారీ చేసారు. మద్యప్రచారాన్ని ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో షారూఖ్ ఖాన్ ప్రచారంపై త్రిపాఠీ తీవ్ర అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఇదిలా ఉండగా బహిరంగంగా ధూమపానం చేసిన వ్యవహారంలో ఒక స్వచ్ఛందసేవాసంస్థ (ఎన్జీవో) షారూఖ్ ఖాన్‌కు లీగల్ నోటీసు పంపిన సంగతి తెలిసిందే.