1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సెక్సీ భామ ఔట్‌లెట్ ప్రారంభోత్సవం

సోహా అలీ ఖాన్ బాలీవుడ్ కలత్తా అందాల భామ
WD
వంపుసొంపుల వయ్యారి... బాలీవుడ్ సెక్సీ భామ సోహా అలీఖాన్ బాలీవుడ్ లోనే కాదు కలకత్తా సినీ అభిమానులకు అందాలభామే. ఈ అందాల భామ ఇటీవల ఓ ఎంటరై టైన్మెంట్ ఔట్‌లెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంది.

ఇటీవల కాలంలో సినీ అందాలభామల చేతుల మీదుగా కంపెనీలను ప్రారంభించటం ఓ ఆనవాయితీగా మారింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT