ఆ రోజును మర్చిపోలేను: రాజా
|
యాక్టర్ అయినా... నా పుట్టిన రోజు కాబట్టి ఆ రోజు మర్చిపోలేని రోజు అని హీరో రాజా అన్నారు. ప్రస్తుతం గిరిబాబు దర్శకత్వంలో "నీ సుఖమే కోరుకున్నా", నీలకంఠ దర్శకత్వంలో "మిస్టర్ మేధావి", శ్రీహరి కాంబినేషన్‌లో ఓ చిత్రం, చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో మరో చిత్రంలో... ఇలా చాలా సినిమాలు చేయడం ఈ దీపావళి విశేషమని రాజా ఆనందంగా చెప్పారు.