విడుదలకు సిద్ధమవుతున్న ''వీడు మాయలోడు కాదు''
|
రిషి, గోపిక చక్కను నటన ప్రదర్శించారు. రెండో సినిమాకే సామ్రాట్ బాగా అభినయించాడు. భాస్కరభట్ల రవి, అశోక్‌తేజ సంగీతం ఆకట్టుకునేలా ఉందన్నారు. మంచి కథాబలం ఉన్న చిత్రమిదని, మేం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అశోక్ యాదవ్ తెలిపారు.