గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » అసిన్ బాలీవుడ్ అనుభూతి
కథనాలు
Feedback Print Bookmark and Share
 
Asin
FileFILE
గజిని, తమిళ 'పోకిరి' చిత్రాలతో ఉన్న ఫళంగా తన పారితోషికాన్ని, ఇమేజ్‌ని పెంచుకున్న సెక్సీతార అసిన్. ఈ పూబంతి ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో మహా బిజీగా ఉంది. అంతేకాదండోయ్... అక్కడ ఓ ఇల్లును కూడా కొనేసింది.

ఇక దాదాపు అక్కడే సెటిలైనట్లే కదా... అని అడిగితే, "కాదు కాదు, నేను దక్షిణాది అమ్మాయిని. నా ప్రిఫరెన్స్ దక్షిణాదికే. ఇల్లు కొన్నంతమాత్రాన ఇక అక్కడే స్థిరపడినట్లుకాదు" అంటోంది.

తాను బాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత... ఓ సాయంత్రం వేళ అమీర్ బైక్‌పై చెక్కెర్లు కొట్టటం వంటి ఎన్నో ఆనందకర సంఘనలు, మరచిపోలేని అనుభూతులను పొందానంటోంది. నిజంగా అసిన్ లక్కీ హీరోయిన్