1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వికాలాంగ బాలలతో బాలీవుడ్ మహిమ

బాలీవుడ్ మహిమా చౌదరి వికాలాంగులు
WD
బాలీవుడ్ బ్యూటీ మహిమాచౌదరి వికాలాంగ బాలబాలికల పట్ల తనకున్న ఆదరాభిమానాలను చాటుకుంది. శుక్రవారం గోద్రెజ్ ఎజీ రహాత్-ఏక్ అభయాన్ ప్రారంభోత్సవానంతరం మహిమ వికాలాంగ బాలలతో కొద్దిసేపు ముచ్చటించింది.

అంతేకాదు శీతాకాలంలో వెచ్చగా ఉంచే చలికోటులను ఆ కంపెనీ ఆధ్యర్యంలో పలువురు వికలాంగ బాలలకు అందజేసింది. వికాలాంగ బాలల పట్ల మహిమ చూపిన ఆదరాభిమానాలు మిగతా తారలు కూడా చూపాలని కోరుకుందాం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి