డిసెంబరు 14న వాన ఆడియో విడుదల
|
ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ, ఇది టీనేజ్ కుర్రాడి ప్రేమకథ. యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని చెప్పారు. కథ, కథనాల్లో నవ్యత కనిపిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎంపిక కొనసాగుతోందన్నారు.