"న్యాయం" కోసం పోరాడుతున్న మిస్ జమ్మూ
|
ఆమెకు జోడీగా అమిత్ నటిస్తుండగా.. ఇతర పాత్రల్లో రాళ్ళపల్లి, కృష్ణభగవాన్, హేమసుందర్, ముఖేష్ తివారి, స్మితా జయకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం మోడల్ ముసుగులో మునిగి పోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న యువతకు ఓ కనువిప్పుగా ఉంటుందని నిర్మాత విజయ్ ప్రకాష్ అంటున్నారు. వచ్చే నెలల ఒకటో తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పుకుడు సిహెచ్.నాగేశ్వరరావు తెలిపారు.