1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అనుష్క అన్నపూర్ణాకు ఓ ఎసెట్

అనుష్క అన్నపూర్ణ ఎసెట్ రేసు బ్యూటీ క్వీన్
WD
నాజూకు అందాలతో అందరినీ ఆకట్టుకుంటూ... అగ్రతారామణిగా ఎదిగిన బ్యూటీ క్వీన్ అనుష్క. యోగా టీచర్‌గా తనకున్న అనుభవంతో తన ఆకృతిలో మార్పు రాకుండా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ రేసులో ముందువరుసన ఉంటోంది.

తన అందం, అభినయం కలగలిపి మిగిలిన కథానాయికలను చిత్తు చేస్తూ పోటీలో ముందుకు వెళుతోంది. ఈ ముద్దుగుమ్మ నాగార్జున 'డాన్'లో మరింత సెక్సీగా కనిపించనుంది. ఆ మధ్య డాన్ ఆడియో ఫంక్షన్ కార్యక్రమానికి వచ్చిన అనుష్కపై అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసల జల్లు కురిపించారు. అనుష్క అన్నపూర్ణ స్టూడియోకు ఓ ఎసెట్ అని పేర్కొన్నారు. కీపిటప్ అనుష్కా..
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT